రజనీకాంత్ కొత్త సినిమాల విశేషాలు...

  • IndiaGlitz, [Monday,July 27 2015]

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చడయాన్', లింగ' చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని నెక్స్ ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో చేయనున్న ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. మలేషియా, సింగపూర్ లో ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ చేసుకోనుందని వార్తలు వెలువడిన నేపథ్యంలో వాటికి బలాన్ని చేకూరుస్తూ ఆగస్ట్ మొదటివారంలో ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్ నే మలేషియాలో 40 రోజులు పాటు చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని సమాచారం.

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయనున్న రోబో 2' సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం రోబో 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

More News

'జేమ్స్ బాండ్' సక్సెస్ టూర్

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’.

'కేటుగాడు' ఆడియో విడుదల

తేజస్ లో ఎదగాలని తపనతో పాటు కసి కూడా ఉంది. ఎనర్జీతో పాటు ఎదుటివారు చెప్పేది వినే తత్వమున్న వ్యక్తి అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హీరో తేజస్ గురించి అన్నారు.

రాజకీయాల్లో చేరనంటున్న స్టార్ హీరోయిన్ ..

ఇండస్ట్రీలోకి ఎంటరై దశాబ్ద కాలం దాటినా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్స్ లో చెన్నై సొగసరి త్రిష ఒకటి. తెలుగు,

ఆంధ్ర-తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 'జిల్లా' - ఆర్.బి.చౌదరి

స్విర్ జూబ్లీ (25 సంవత్సరాు) పూర్తి చేసుకొన్న సూపర్ గుడ్ ఫిలింస్ నుంచి 85వ సినిమాగా రూపొంది, తమిళంలో 100 రోజులకుపైగా ప్రదర్శితమైన ‘జిల్లా’ తెలుగులోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం చాలా ఆనందంగా ఉందని,

ఆగస్టు 14న వస్తున్న 'సినిమా చూపిస్త మావ'

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్తరుణ్-అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.