రజనీకాంత్ నెక్ట్స్ సినిమా ఆ దర్శకుడితోనా?

  • IndiaGlitz, [Sunday,April 09 2017]

ప్ర‌స్తుతం శంక‌ర్ రోబో సీక్వెల్ '2.0' సినిమాతో ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్, త‌దుప‌రి చిత్రాన్ని క‌బాలి ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు ర‌జ‌నీకాంత్ మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చేయబోతున్నాడ‌ని, ఇప్పుడు క‌థ‌ను వినే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు..శివ‌. సినిమాటోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడైన శివ తెలుగులో శౌర్యం, శంఖం వంటి సినిమాల‌తో పాటు అజిత్‌తో ఆరంభం, వీరం, వేదాళం బ్లాక్ బ‌స్ట‌ర్స్‌తో పాటు ఇప్పుడు వివేకం సినిమాను డైరెక్ట్ చేస్తూ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డ‌య్యాడు. హీరోను మాస్ యాంగిల్‌లో ప్రెజంట్ చేయ‌డంలో దిట్ట అయిన శివ ర‌జనీకాంత్‌ను ఎలా ప్రెజంట్ చేయ‌బోతున్నాడో మ‌రి...

More News

బాలయ్యతో గొడవలేం లేవు - నాగార్జున

నందమూరి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ,అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున వారి నట వారసులుగా

వన్ మిలియన్ టచ్ చేసిన 'జై లవకుశ' టీజర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై

తండ్రిలా పవర్ స్టార్ కాకూడదు

ఈరోజు పవర్స్టార్ పవన్కళ్యాణ్ తనయుడు అకీరానంద్ 13వ పుట్టినరోజు. అకీరా పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణుదేశాయ్ కొడుక్కి విషెష్ చెప్పింది. రేణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న'అనుకోని ఓ కథ'

ఏ ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'అనుకోని ఓ కథ '.

మురుగదాస్ ఫైర్ అయ్యాడు

సినిమాలకు సంబంధించిన నంది, జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారి అవార్డ్స్ జ్యూరిని ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు. రీసెంట్గా 64వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.