పొలిటిక్ ఎంట్రీపై రజనీ ఏమన్నాడంటే...

  • IndiaGlitz, [Monday,May 15 2017]

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఎన్నిక‌ల ప్ర‌స్థానం గురించి ప్ర‌తిసారి ఏదో ఒక వార్త విన‌ప‌డుతూనే ఉంది. ఒక‌సారి ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీ పెడ‌తాన‌ని అంటే, కొన్నిసార్లేమో ఓ ప్ర‌ముఖ పార్టీ నుండి ర‌జ‌నీ పోటీ చేస్తాడ‌ని, లేదు ర‌జ‌నీకాంత్ రాష్ట్ర‌ప‌తి రేసులో ఉన్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. కానీ ఎక్క‌డా క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు చెన్నైలో అభిమానులు క‌లుసుకున్న ర‌జ‌నీకాంత్ త‌న పొలిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. నాలుగురోజుల పాటు అభిమానుల‌తో జ‌ర‌గ‌నున్న ఈ భేటీలో అభిమానుల‌తో ర‌జ‌నీకాంత్ సెల్ఫీలు దిగుతారు.

ఈ భేటీ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ తాను త్వ‌ర‌లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటాన‌ని, రాజ‌కీయాల‌పై నేనెప్పుడూ వెనుక‌డుగు వేయ‌లేదు. రాజ‌కీయాల‌పై నా అభిప్రాయాన్ని నేనెప్పుడో స్ప‌ష్టం చేశాను. అయితే కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు నా పేరు దుర్వినియోగం చేస్తున్నారు. న‌ట‌నే నా వృత్తి. నా అభిమానులు కూడా నిజాయితీగా ఉండాల‌నే కోరుకుంటాను. అలాగే ఏ పార్టీకి మ‌ద్ధ‌తు ప‌ల‌క‌వ‌ద్దు అని అన్నారు.

More News

సినిమాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం - పవన్

2019 ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో

కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు.

విజయ్ దేవరకొండాతో హెబ్బా

కుమారి 21ఎఫ్తో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన అంధగాడు, ఏంజెల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

'దంగల్' దూకుడు

బాహుబలి-2 కలెక్షన్స్ సునామీ తర్వాత ఓవర్సీస్లో అమీర్ ఖాన్ దంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మే 5న విడుదలైన దంగల్ చైనాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

'జూన్ 1:43' టీజర్, ప్రోమో సాంగ్స్ విడుదల

ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్పై ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా భాస్కర్ బంతుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43`.