నేనెవరికీ సపోర్ట్ చేయడం లేదు : రజనీకాంత్

  • IndiaGlitz, [Thursday,March 23 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్.. సినిమాల్లో త‌న‌కంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టి నుండో రాజ‌కీయాల్లో వ‌స్తాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు త‌మిళనాడు రాజ‌కీయాల్లో పెను మార్పులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి సంబంధించిన వార్త‌లు మ‌రింత ఉపందుకున్నాయి.

ఇప్పుడు జ‌య‌ల‌లిత నియోజ‌క వ‌ర్గం ఆర్‌.కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ర‌జ‌నీకాంత్‌ను ప్ర‌సన్నం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ గంగై అమ‌ర‌న్ రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్‌ను క‌లిసి మాట్లాడారు. దీంతో ర‌జ‌నీకాంత్ బి.జె.పికి స‌పోర్ట్ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ ర‌జ‌నీకాంత్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తాను ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌డం లేదంటూ మెసేజ్ పెట్టేశారు. దీంతో ర‌జ‌నీకాంత్‌కు సంబంధించిన రాజ‌కీయ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్ట‌య్యింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ 2.0 సినిమాతో ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. అలాగే పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

More News

ఆ గ్రూపులో రామ్ చేరుతున్నాడా?

నేను శైలజ సినిమా తన కెరీర్ లో మంచి సక్సెస్ సాధించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు నేను శైలజ

స్కాం కాన్సెప్ట్ సినిమాతో మంచు హీరో....?

మంచు మోహన్బాబు విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మోహన్బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, తనయ మంచు లక్ష్మి తండ్రి బాటలోనే నడుస్తూ సినిమాల్లో నటిస్తున్నారు.

వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వరుణ్ తేజ్ 'మిస్టర్ ' ట్రైలర్

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై

'దేవిశ్రీప్రసాద్' టీజర్ విడుదల

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

స్టార్ డైరెక్టర్ వినాయక్ - ఆర్.బి చౌదరి చేతుల మీదుగా ' ప్రేమలీల..పెళ్ళిగోల' ఆడియో ఆవిష్కరణ

రెండు దశాబ్ధాలకు పైగా రాయలసీమ లో నాలుగు వందలకు పైగా చిత్రాల ను పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.