close
Choose your channels

హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

Saturday, August 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

``నేను హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదు. విలన్ అవుదామనే వచ్చాను. అయితే నన్ను హీరోగా చేసిన వ్యక్తి కలైజ్ఞానంగారే`` అని అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. సీనియర్ రచయిత కలైజ్ఞానంకి ఏర్పాటు చేసిన పురస్కార కార్యక్రమంలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ``ఒకప్పుడు నేను `భైరవి` అనే చిత్రంలో హీరోగా నటించాను. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాకుండా.. నాకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. విజయవంతమైన చిత్రాలకు హీరోలకే పేరు వస్తుంది. కథా రచయితలకు పేరు రాలేదు. కానీ ఈ పరిస్థితి కలైజ్ఞానంగారికి సొంత ఇల్లు లేదని తెలిసింది. ఆయనకు ఇల్లుని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వానికి నేను ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆయన కోసం నేనే ఓ మంచి ఇల్లు ఇస్తాను`` అని అన్నారు రజనీకాంత్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.