close
Choose your channels

విలేకరి ప్రశ్నకి అదిరిపోయే సమాధానమిచ్చిన సూపర్ స్టార్

Thursday, October 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజనీకాంత్-అక్షయ్ కుమార్- శంకర్ ల చిత్రం 2.0 ఆడియోని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపు దుబాయ్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆ చిత్ర నటీనటులు రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్‌, దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్నారు.

ముందుగా ఈ రోజు ప్రత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి సూపర్ స్టార్ అదిరిపోయే సమాధానం ఇచ్చారట.

అదేమిటంటే... మీరు ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు సర్‌...` అని ఓ విలేకరి ప్రశ్నించగా, నిజ జీవితంలో నటించడానికి నాకు ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. అందుకే సింపుల్‌గా ఉంటా` అని తనదైన స్టైల్‌`లో సమాధానమిచ్చారట రజినీకాంత్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.