ర‌జనీకాంత్‌తో డ‌స్కీ బ్యూటీ

  • IndiaGlitz, [Monday,August 20 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సిన‌మా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోని ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ, సిమ్రాన్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో త్రిష న‌టించ‌నుంద‌నే విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ తెలియ‌జేసింది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ డ్యూయెల్ షేడ్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌.

ప‌గ‌టి వేళ‌లో ఓ హాస్ట‌ల్‌కి వార్డెన్‌గా ఉండే ర‌జ‌నీకాంత్ రాత్రి కాగానే మాఫియా డాన్‌గా మారుతాడ‌ట‌. మ‌రి ఇంత సంఘ‌ర్ష‌ణ ఉండే క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

More News

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది - కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై  సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.

ఐందవి ఆడియో విడుదల..

సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

రథం ఫస్ట్ లుక్ రిలీజ్

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్ పై ఏ. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మాత గా తెరకెక్కుతున్న తొలి చిత్రం రథం.

బాహుబలి చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను: హీరోయిన్ దర్శన బానిక్

నారా రోహిత్ మరియు జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆటగాళ్ళు' ఈ నెల 24న విడుదలకాబోతున్న సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ దర్శన బానిక్ మీడియాతో మాట్లాడారు.

ప‌వ‌న్ సినిమాతో విజ‌య్ దేవ‌ర చిత్రాన్ని పోల్చిన నిర్మాత‌...

స్టార్ ప్రొడ్యూస్ అయిన దిల్‌రాజు.. గీత గోవిందం సినిమా చిత్రాన్ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తొలిప్రేమ సినిమాతో పోల్చారు.