రజనీకాంత్ వర్సెస్ విజయ్?

  • IndiaGlitz, [Friday,November 13 2015]

ఈ దీపావ‌ళికి లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'తూంగాన‌గ‌రం', త‌ల అజిత్ న‌టించిన 'వేదాళ‌మ్' త‌మిళ‌నాట బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రిజ‌ల్ట్‌తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు వ‌చ్చినా.. కంటెంట్ ఉంటే క‌లెక్ష‌న్ల‌కు ఇబ్బంది ఉండ‌ద‌నే న‌మ్మ‌కం మ‌రోసారి పెరిగిన‌ట్ల‌య్యింది. ఈ నేప‌థ్యంలోనే కోలీవుడ్‌లో ఓ కొత్త క‌బురు వినిపిస్తోంది. అదేమిటంటే.. త‌మిళ సంవ‌త్స‌రాది ఏప్రిల్ 14న ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం 'క‌బాలి'.. పేరు నిర్ణ‌యించ‌ని విజ‌య్ 59వ చిత్రం బ‌రిలోకి దిగ‌నున్నాయ‌ని. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

More News

అమ్మ పాత్రలో అమీ జాక్సన్?

విదేశీ సోయగం అమీ జాక్సన్..కేవలం అందాల ఆరబోతకే కాదు..అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంటుంది.

'భలే మంచి రోజు' ఆడియో డేట్ ఫిక్స్..

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..ప్రేమకథా చిత్రమ్,మోసగాళ్ల కు మోసగాళ్లు,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన యంగ్ హీరో సుధీర్ బాబు.

త్రిష , హన్సికలతో మూడోసారి

యువ కథానాయకుడు సిద్ధార్థ్కి తెలుగులో ప్రస్తుతం మార్కెట్ లేక పోయినా..తమిళంలో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలు అతని ఖాతాలోకి చేరుతున్నాయి.

చంద్రబాబును కలిసిన కమల్..

విలక్షణ చిత్రాలు, పాత్రలకు పెట్టింది పేరైన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏం చేసినా విలక్షణమే. నాలుగు దశాబ్దాల ఈ నటశిఖరం ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’ చిత్రంతో మెరవనున్నాడు.

భారీ రేంజ్ లో 'సైజ్ జీరో' ప్రమోషన్స్

సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన చిత్రం ‘సైజ్ జీరో’.అనుష్క,ఆర్య,సోనాల్ చౌహాన్ ప్రధానతారాగణం.‘బాహుబలి’,‘రుద్రమదేవి’చిత్రాల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన చిత్రం‘సైజ్ జీరో’