రజనీ భార్య పాత్రలో...

  • IndiaGlitz, [Sunday,June 11 2017]

తెలుగు హీరోల‌కు అమ్మ పాత్ర‌లో మెప్పిస్తున్న ఈశ్వ‌రీ రావు అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈశ్వ‌రీ రావు త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ భార్య పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ని స‌మాచారం. అదేంటి బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషి అన్నారుగా అనే సందేహం రావ‌చ్చు. కానీ మ‌రి అంత పూర్తి వివ‌రాలు తెలియ‌వు కానీ, ఈశ్వ‌రీరావు మాత్రం ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న న‌టిస్తుంద‌ని అంటున్నారు.

అల్రెడి యూనిట్ ముంబైలో మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 24 నుండి చెన్నైలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న ఈ సినిమాను వండ‌ర్‌బార్స్ బ్యాన‌ర్‌పై ధ‌నుష్ నిర్మిస్తున్నాడు. మాఫియా డాన్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ విల‌న్‌గా న‌టిస్తుంటే, మ‌రో బాలీవుడ్ న‌టుడు పంక‌జ్ తివారీ పోలీస్ అధికారి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌.

More News

15 దియోటర్స్ లో 30రోజులు పూర్తిచేసుకున్న 'వెంకటాపురం'

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ &తుము ఫణి కుమార్ నిర్మాతలుగా

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దాసరి సంస్మరణ సభ!!

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం ఫెడరెషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సి.కల్యాణ్ అధ్యక్షతన శనివారం సాయంత్రం హైదరాబాద్ రామానాయుడు కళా మండపంలో దర్శకరత్న దాసరి నారాయణరావు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.

సందీప్ కు సూర్య సపోర్ట్...

తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తున్న హీరోల్లో

మరోసారి నితిన్ తోనే....

ఇప్పుడు నితిన్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్ పై లై సినిమాలో నటిస్తున్నాడు.

ఈవీవీ జయంతి సందర్భంగా మేడమీద అబ్బాయి ఫస్ట్ లుక్ విడుదల!

కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి జాహ్నవి ఫిల్మ్స్