రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లవ్ స్టోరీ తెరకెక్కనుందా...?

  • IndiaGlitz, [Friday,February 17 2017]

మాజీ ప్ర‌ధాని, క్రాంగెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత రాజ‌కీయంగా జ‌రిగిన ప‌రిణామాల‌తో రాజీవ్‌గాంధీని ఎల్‌.టి.టి.ఇ చంపేయ‌డంతో సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ఇప్పుడు ఈ సంగ‌తుల‌ను ప‌క్క‌కు పెడితే ఇప్పుడు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ప్రేమ‌క‌థ‌ను బుల్లితెరపై తెర‌కెక్కిస్తార‌ట‌. రాజీవ్ గాంధీగా బుల్లి తెర న‌టుడు క‌ర‌ణ్‌వీర్ బోరా, సోనియా గాంధీగా ప్రియా బెన‌ర్జీ న‌టిస్తార‌ట‌. సినీ ప్ర‌ముఖుల జంట‌ల‌కు సంబంధించిన ల‌ఘుచిత్రాలు రావ‌డం కామ‌న్‌గా జ‌రుగుతుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు రాజీవ్‌, సోనియా ప్రేమ‌క‌థ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్న‌మాట‌.

అయితే ఇందులో కేవలం వారి ప్రేమ‌క‌థ‌ను మాత్ర‌మే చూపిస్తార‌ట‌. ఎక్క‌డా రాజ‌కీయాన్ని చూపెట్ట‌ర‌ట‌.

More News

విన్నర్ సెన్సార్ పూర్తి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక.

బన్ని నెక్ట్స్ సినిమాకు ముహుర్తం కుదిరింది...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ పూర్తయ్యిందట.

మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదలవుతున్న 'యమన్'

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న గ్రాండ్రిలీజ్ అవుతుంది.

ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలొ కెసిఆర్ జన్మదినొత్సవ వేడుకలు

తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు.

'విశ్వరూపం 2' రెడీ అవుతుంది....

లోకనాయకుడు కమల్హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది.