బ్యాంకాక్ పై కన్నేసిన రకుల్....

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

స్టార్ హీరోయిన్‌గా తెలుగులో పేరు తెచ్చుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ రీసెంట్‌గా ఎఫ్ 45 జిమ్‌ను స్టార్ట్ చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఒక వైపు హీరోయిన్‌గా, మ‌రోవైపు బిజినెస్ వుమెన్‌గా రెండు చేతుల సంపాదిస్తున్న ఈ పంజాబీ సొగ‌స‌రి. ఇప్పుడు త‌న ఎఫ్ 45 బిజినెస్‌ను బ్యాంకాక్‌లో స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తుంద‌ని స‌మాచారం. ర‌కుల్ సోద‌రుడు ఈ ఎఫ్ 45 జిమ్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ర‌కుల్ మ‌హేష్, మురుగ‌దాస్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో న‌టించిన విన్న‌ర్ ఈ ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది.

More News

హైదరాబాద్ లో సూర్య...

సూర్య సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఎమీజాక్సన్ ఇలా చేసుకోవడం మూడోసారి....

జనవరి 31న పుట్టిన రోజును జరుపుకున్న హీరోయిన్ ఎమీజాక్సన్...

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు.

ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

గతంలో తెలుగులో బృందావనం, బ్రహ్మోత్సవం సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ కలిసి నటించనున్నారట.

తేజ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న మహేష్....

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్ తేజ్,ఇప్పుడు విన్నర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.