అథ్లెటిక్ పాత్ర‌లో ర‌కుల్‌...

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ల చిత్రంతో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంతో పాటు సాయిద‌ర‌మ్ తేజ్, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది.

అలాగే త‌మిళంలో విశాల్ చిత్రంలో కూడా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం సాయిధ‌ర‌మ్‌, గోపీచంద్ మ‌లినేనిల చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ అథ్లెట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. జాతీయ స్థాయి గోల్ఫ్ ప్లేయ‌ర్ అయిన ర‌కుల్ స్పోర్ట్స్ వుమెన్ పాత్ర‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిందట‌.

More News

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయ‌క్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌150 చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

చిరు- నాగ్ - స‌చిన్ లుంగీ డ్యాన్స్..!

కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు స‌చిన్ టెండూల్క‌ర్, చిరంజీవి, నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ స‌హ య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టు మూడో సీజ‌న్ కు రెడీ అవుతున్నారు.

మన ఊరి రామాయణం సస్పెన్స్ టీజర్ రిలీజ్..!

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.

క్రిస్మస్ రేసులో నాని...

నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న చిత్రం

పూరితో ఎన్టీఆర్‌

టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో ఇప్పుడు జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఏంట‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.