త‌మ‌న్నా గురించి ర‌కుల్ కామెంట్..

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా..ఓ వైపు హీరోయిన్ గా చేస్తుంది..మ‌రో వైపు ఐటం సాంగ్స్ చేస్తుంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో త‌మ‌న్నా ఐటం సాంగ్స్ చేసింది. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో కూడా ఐటం సాంగ్ కోసం త‌మ‌న్నాని సంప్ర‌దిస్తున్నార‌ట‌. బాహుబ‌లి, ఊపిరి చిత్రాలు స‌క్సెస్ సాధించ‌డంతో త‌మ‌న్నా రేంజ్ మ‌రింత పెరిగింది.

ఇదిలా ఉంటే...త‌మ‌న్నా ఐటం సాంగ్స్ చేస్తుంది. మ‌రి మీరు కూడా ఐటం సాంగ్స్ చేస్తారా..? అని హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ని అడిగితే...త‌మ‌న్నా మంచి డాన్స‌ర్. అందుక‌నే అనుకుంట ఐటం సాంగ్స్ కూడా చేస్తుంది. నా వ‌ర‌కు అయితే ఐటం సాంగ్స్ చేయాలా..? వ‌ద్దా..? అనేది ఆలోచించ‌లేదు. ఐటం సాంగ్ చేయ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఆలోచిస్తాను. ఇప్ప‌టి వ‌ర‌కు ఐటం సాంగ్స్ విష‌యం పై ఎలాంటి ఆలోచ‌న లేదు అంటోంది ర‌కుల్. త‌మ‌న్నా మంచి డాన్స‌ర్ కాబ‌ట్టి ఐటం సాంగ్స్ చేస్తుంది అంటే..త‌మ‌న్నా వ‌లే ర‌కుల్ కి కూడా డాన్స్ బాగా వ‌చ్చుంటే ఐటం సాంగ్ చేసేదే అన్న‌మాట‌.

More News

కాశ్మీర్ లో రామ్ చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదే..

వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిస్ట‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు.

మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌నున్న నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సూప‌ర్ స్టార్ మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌డ‌మా..? ఇంత‌కీ ఆ రికార్డ్ ఏమిటి అనుకుంటున్నారా..? యు.ఎస్ లో మ‌హేష్ సినిమాలు శ్రీమంతుడు రెండో స్ధానంలో, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఐద‌వ స్ధానంలో,దూకుడు ఆర‌వ స్ధానంలో ఉన్నాయి.

ఆ ముగ్గురులో ఎవ‌రు బెస్ట్ అనేది చెప్ప‌డం చాలా క‌ష్టం - హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో, కిక్ 2 బ్రూస్ లీ, నాన్న‌కు ప్రేమ‌తో...త‌దిత‌ర చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ర‌కుల్ తాజాగా న‌టించిన చిత్రం స‌రైనోడు.

మహేష్ సరికొత్త రికార్డ్...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ సినిమా మే1న ఆడియో విడుదల జరుపుకోనుంది.