బాలీవుడ్ హీరోతో రకుల్...

  • IndiaGlitz, [Monday,January 08 2018]

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ఈ జ‌న‌వ‌రి 26న విడుద‌ల కాబోయ్యే 'అయ్యారి' సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో రెండు సినిమాల‌తో పాటు త్వ‌ర‌లోనే మ‌రో బాలీవుడ్ సినిమా చేయ‌బోతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలోనే.

ఆ స్టార్ హీరో వేరేవ‌రో కాదు..అక్ష‌య్ కుమార్‌. గ‌తంలో సౌత్‌ హీరోయిన్లు ఆసిన్‌, కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, శృతిహాసన్‌ లాంటి వారికి అక్ష‌య్ అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు ర‌కుల్‌తో కూడా జ‌త క‌ట్ట‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.

More News

'ఇది నా లవ్ స్టోరీ' ట్రైలర్ విడుదల

రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై తరుణ్,ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'ఇది నా లవ్స్టోరీ'.

మరోసారి డాన్‌గా..

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'డాన్' చిత్రంలో డాన్‌గా నటించి అందర్నీ మెప్పించారు నాగార్జున. ఆ తర్వాత వచ్చిన 'భాయ్' చిత్రంలో కూడా నాగార్జున డాన్‌గా కనిపించారు. అయితే  ఆ సినిమా విజయం సాధించలేకపోయింది.

విక్రమ్ కుమార్.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్

ఇష్క్,మనం,24 చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్.

మారుతి, నాగ‌చైత‌న్య చిత్రం అప్‌డేట్‌

నాగ చైతన్య క‌థానాయ‌కుడిగా మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు) తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించనుంది.

వెంకీ చిత్రం కాస్త ఆలస్యంగా..

గురు చిత్రం తరువాత వెంకటేష్ కథానాయకుడిగా మరో చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు.