కార్తీతో రకుల్....

  • IndiaGlitz, [Tuesday,December 13 2016]

కాష్మోరా స‌క్సెస్ త‌ర్వాత హీరో కార్తీ మ‌ణిర‌త్నం సినిమా కాట్రు వెలియ‌డు సినిమాలో న‌టించాడు. ప్ర‌స్తుతం సినిమా రీ రికార్డింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా త‌ర్వాత కాష్మోరా చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్ బ్యాన‌ర్‌పై కార్తీ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. వినోద్ అనే దర్శ‌కుడు తెరకెక్కించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సినిమాలో కార్తీ స‌ర‌స‌న హీరోయిన్‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి తెలుగులోనే చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉన్న ర‌కుల్, మ‌రి కార్తీ ప‌క్క‌న న‌టిస్తుందా చూడాలి...

More News

గురు...వెంకీ టీజర్ లో సర్ ఫ్రైజ్ అదిరింది..!

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం గురు.ఈ చిత్రం అవార్డ్ విన్నింగ్ తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతుంది.

సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్...సక్సెస్ ను తన ఇంటిపేరుగా మార్చుకుని వరుస విజయాలతో,విభిన్నమైన కాన్సెప్ట్ తో విజయపథంలో దూసుకెళ్తున్న స్టార్ హీరో.

రజనీకాంత్ నిర్మాతను కలిసిన కమల్....

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు శభాష్ నాయుడు సినిమాను మళ్లీ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న స‌లోని..!

ధ‌న 51 చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...ఆత‌ర్వాత ఒక ఊరిలో, చుక్క‌ల్లో చంద్రుడు, కోకిల‌, మ‌ర్యాద రామ‌న్న‌, తెలుగమ్మాయి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది అల‌రించింది స‌లోని.

మనోజ్ గుంటూరోడు టీజర్ రిలీజ్..!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎస్.కె.సత్యదర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరోడు.