నిర్మాత కొడుకుతో రకుల్...

  • IndiaGlitz, [Tuesday,May 24 2016]

అల్లుడు శీనుతో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడుతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని టాక్. ఈ సినిమాలో నటించడానికి రకుల్ కు భారీ రెమ్యునరేషన్ ముట్టిందని సమాచారం. సరైనోడు తర్వాత బోయపాటి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

More News

సుప్రీమ్ హీరో చేతుల మీదుగా సంపూ కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్...

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్ట్ సన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొబ్బరిమట్ట.

నాలుగు భాషల్లో 'క్యాంపస్ - అంపశయ్య'

అమ్మానీకు వందనం','ప్రణయ వీధుల్లో'చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని.

క్లైమాక్స్ ప్లానింగ్ లో బాహుబ‌లి 2 టీమ్..

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్యకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

తొలి గురువుకు విషెస్ తెలియ‌చేసిన తేజు..

తొలి గురువుకు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసాడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. ఇంత‌కీ తేజు తొలి గురువు ఎవ‌ర‌నుకుంటున్నారా..?  డైరెక్ట‌ర్ వై.వి.ఎస్ చౌద‌రి.

మలయాళ రీమేక్ లో అఖిల్....

అఖిల్ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడంతో తదుపరి సినిమా విషయంలో అక్కినేని అఖిల్ ఇంకా కేర్ తీసుకుంటున్నాడు.