ఎన్టీఆర్ ను అభినందించిన చరణ్...

  • IndiaGlitz, [Tuesday,January 19 2016]

సంక్రాంతి పండుగ‌లో విడుద‌లైన చిత్రాల్లో నాన్న‌కు ప్రేమ‌తో…' డిఫ‌రెంట్ సినిమాగా మంచి పేరుని ఈ సినిమా సంపాదించుకుంది. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్స్‌ను క‌లెక్ట్ చేసి స‌త్తా చాటుతుంది. తెలుగు రాష్ట్రాల్లోఐదు రోజుల్లో 25 కోట్ల రూపాయల‌ను క‌లెక్ట్ చేసిన ఈ సినిమా ఓవ‌ర్‌సీస్‌లో ప‌దికోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టుకుంది. మొత్తం 35 కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టుకుంది. సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు అంద‌రి నుండి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి అభినందించాడు. ఇప్పుడు ఆ లిస్టులో రామ్‌చ‌ర‌ణ్ కూడా చేరాడు. రీసెంట్‌గా ఫోన్ చేసిన చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌ను ప్ర‌శంస‌లతో ముంచెత్తాడట‌.

More News

నాగ్ , దర్శకేంద్రుడి కథ ఇదే....

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లోమరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.అయితే చాలా రోజులుగా ఈ సినిమా చర్చల దశలో ఉంది.

మణి సినిమాలో రానా, చైతు

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అప్పుడో ఇప్పుడో స్టార్టవుతుందని వార్తలు వినపడుతూనే విన్నాయి. ముందు నాగార్జున, మహేష్ తర్వాత కార్తీక్, దుల్కర్, మరోసారి కార్తీక్, నానిల పేర్లు ప్రముఖంగా వినపడ్డప్పటికీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.

'ఎక్స్ ప్రెస్ రాజా' సక్సెస్ అయిందని గర్వంగా చెబతున్నా - శర్వానంద్

శర్వానంద్,సురభి జంటగా నటించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

'డిక్టేటర్ ' సక్సెస్ నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది...బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ,అంజలి,సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం డిక్టేటర్.సంక్రాంతి సందర్భంగా ఈసినిమా జనవరి 14న విడుదలైంది.

బాలయ్య కోసం పరుచూరి ప్రయత్నం...

నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్ సంక్రాంతికి రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఇక బాలయ్య 100వ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..?