చెర్రీ దంపతులు పెద్ద మనసు

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

ప‌రాయి రాష్ట్రం అస్సాంలో భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. జ‌న జీవ‌నం స్తంభించింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా 65 మంది మ‌ర‌ణించారు. ప్ర‌జ‌లు క‌నీస అవ‌స‌రాలైన తిండి, నీరు లేక ఇబ్బంద‌లు ప‌డుతున్నారు. వీరికి స‌హాయం చేయాల‌ని రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌లు అనుకున్నారు. అనుకున్న‌దే త‌డ‌వుగా రామ్‌చ‌ర‌ణ్ త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అస్సాం ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల‌ని కోరారు.

'ద‌య చేసి బాధితుల‌కు స‌హాయం చేయండి, ప్ర‌తి రూపాయి ఎంతో విలువైన‌ద‌ని' చెర్రి తెలిపాడు. ప్ర‌జ‌ల కోసం విరాలాలు సేక‌రిస్తున్న కెట్టో. ఆర్గ్ వెబ్ సైట్ లింక్‌ను పోస్ట్ చేశారు. చెర్రీ పిలుపుకు ఉపాస‌న స్పందించింది. మాకు తోచినంత మేం స‌హాయం చేశాం. మీకు తోచినంత స‌హాయం చేయండి అన్నారు. రామ‌చ‌ర‌ణ్‌, ఉపాస‌నల పెద్ద మ‌న‌సును అభినందించాల్సిందే.

More News

రామ్ చరణ్ కొత్త ఆలోచన...

మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగస్థలం 1985` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు.

బాలీవుడ్ టు హాలీవుడ్...

హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను టెక్నాలజీని మన సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయనుంది.

ఐదు కోట్ల సాంగ్...

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొందనుందట.

శ్రుతిపై కామెంట్స్ విసిరిన ఖుష్బూ..

సీనియర్ నటి ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. తమిళ దర్శక నిర్మాత సుందర్.సి ని విహహాం చేసుకుంది. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. తమిళనాటు ఖుష్బూ హీరోయిన్గా చేసిన రోజుల్లో ఆమెకు వీరాభిమానులుండేవారు.

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు..

హైదరాబాద్ లోని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.. గత 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన పలు విభాగాలలో శిక్షణ ఇస్తున్న ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థకు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి గుర్తింపు ఇచ్చింది.