రామ్ చరణ్ ధృవ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ ఈనెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ధృవ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అటు ఆడియోన్స్ నుంచి ఇటు సినీ విమ‌ర్శ‌కుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది.యు.ఎస్ లో ధృవ ప్రీమియ‌ర్ షోస్ ద్వారా $ 223,224 క‌లెక్ట్ చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ధృవ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే...నైజానికి 3.26 కోట్లు, సీడెడ్ 2.07 కోట్లు, నెల్లూరు 41 లక్ష‌లు, గుంటూరు 1.08 కోట్లు, కృష్ణ 0.68 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రి 0.90 ల‌క్ష‌లు, ఈస్ట్ గోదారి 0.85 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర 1.32 కోట్లు మొత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలో క‌లిపి మొద‌టి రోజు 10.57 కోట్లు షేర్ సాధించిందని స‌మాచారం.

More News

ఎన్టీఆర్ - చైత‌న్య - స‌మంత‌..!

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన యువ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్. మ‌హా న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ అశ్విన్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.  ఇటీవ‌ల స‌మంత ట్విట్ట‌ర్ ద్వారా తెలుగులో సినిమాలు చేస్తున్నాను.

మ‌హేష్ - మురుగుదాస్ మూవీ టైటిల్ ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. దాదాపు 100 కోట్ల‌తో తెలుగు, త‌మిళ్ లో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈనెల 30న వస్తున్న మెట్రో

ప్రేమిస్తే,జర్నీ,పిజ్జా లాంటి వైవిద్యమైన,ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను అందించిన నిర్మాత సురేష్ కొండేటి.

అమీర్ కు రజనీ అందుకే నో చెప్పాడా..!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం దంగల్.నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!

నాగ చైతన్య - సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.