మెగాభిమానులకు చరణ్ గిఫ్ట్

  • IndiaGlitz, [Sunday,July 16 2017]

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985'. సినిమా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ బావుంద‌ని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న విడుద‌ల చేస్తార‌ట‌. మెగాభిమానుల‌కు చిరంజీవి పుట్టినరోజు గిఫ్ట్ అయ్యేలా టీజ‌ర్‌ను క‌ట్ చేస్తున్నారు. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నాట‌కాల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాను రాజ‌మండ్రిలో ఓ గ్రామంలో చిత్రీక‌రించారు. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ట‌.

More News

40 రోజుల పాటు మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ : అఖిల భారత చిరంజీవి యువత

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించిన సంగతి తెలిసిందే.

తాప్పీ క్షమాపణ

శతాధిక దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఎంతో మంది కొత్త హీరోయిన్స్ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వారిలో తాప్సీ కూడా ఒకటి.

నిఖిల్ మూవీ క్యాస్టింగ్ కాల్...

`స్వామిరారా`,`కార్తికేయ`,`ఎక్కడికి పోతావు చిన్నవాడా`,`కేశవ` వంటి వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు నిఖిల్

'బటర్ ఫ్లైస్' సినిమా ప్రారంభం

భీమవరం టాకీస్ బ్యానర్పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా రూపొందనున్న కొత్త చిత్రం `బటర్ ఫ్లైస్`. కె.ఆర్.ఫణిరాజ్ దర్శకుడు. ఈ చిత్రం లో హర్షిని,రోజా భారతి,మేఘనరమి,జయ,ప్రవల్లిక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

హిస్టారికల్ విజువల్ వండర్ 'సువర్ణ సుందరి'

ఇటీవల హిస్టరీ బ్యాక్డ్రాప్లో సినిమాల వెల్లువ మొదలైంది. ప్రస్తుతం మన ఫిలింమేకర్స్ చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.