చ‌ర‌ణ్ చేతుల మీదుగా న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్..!

  • IndiaGlitz, [Saturday,October 08 2016]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ చ‌క్ర మీడియా బ్యాన‌ర్ పై కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్ స‌జ్జు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విభిన్న క‌ధాంశంతో రూపొందుతున్న‌ న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్ ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌ ఈరోజు రామ్ చ‌ర‌ణ్ న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసి... న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్ బాగుంది అంటూ టీమ్ కి అభినంద‌న‌లు తెలియ‌చేసారు. పోలీస్ అవ్వాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థ‌గా న‌క్ష‌త్రం చిత్రం రూపొందుతుంది. కృష్ణ‌వంశీకి ఈ న‌క్ష‌త్రం విజ‌యం అందిస్తుందేమో చూడాలి..!

More News

నందమూరి - మెగా టైటిల్....?

నందమూరి కల్యాణ్ రామ్,మెగాక్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 74వ గోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్స్ లో ప్ర‌కాష్ రాజ్ మూవీ..!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, శ్రియా రెడ్డి, అశోక్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం సిల స‌మ్యిన్గిల్ల్. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత  ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు.

లవ్ ట్రయాంగిల్ మిస్టర్....

నల్లమలుపు బుజ్జి,ఠాగూర్ మధు నిర్మాతులుగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మిస్టర్.

దర్శకరత్న దాసరి నారాయణరావు విడుదల చేసిన 'లక్ష్మీబాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్,

ప్రేమమ్ సంతోషంలో నాగార్జున..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేమమ్.చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ప్రేమమ్