ఫ్యాన్ పంపిన గిఫ్ట్ కి ఐసైపోయిన చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Wednesday,January 18 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై తొలిసారి నిర్మాత‌గా మారి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన ఖైదీ నెం 150 చిత్రం ఫాస్ట్ గా 100 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసిన చిత్రంగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవంటే అతిశ‌యోక్తి కాదు. అయితే...ఓ అభిమాని ఖైదీ నెం 150 టైటిల్ ను ఐస్ గ‌డ్డ‌ల‌తో చేయించాడు. దీనిని రామ్ చ‌ర‌ణ్ కి అంద‌చేసాడ‌ట‌. ఫ్యాన్ చూపించిన అభిమానానికి ఐసై పోయాడు చ‌ర‌ణ్. ఐస్ తో చేసిన ఖైదీ నెం 150 టైటిల్ తో ఫోటో తీయించుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చూసి త‌న సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. అది సంగ‌తి..!

More News

ఈనెల 20న వస్తున్న 'బొంబాయి మిఠాయి'

బీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న "బొంబాయి మిఠాయి" ఈనెల (జనవరి) 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

నేను లోక‌ల్ ట్రైల‌ర్ కు విశేష స్పంద‌న‌..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రేక్షకులు ఎన్ని అంచనాల తో వచ్చినా ఏ మాత్రం నిరాశ పరచదు సింగం 3 - నిర్మాత శివకుమార్

విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ... తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సంపాందించుకున్నసూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఎస్ 3.

ఖైదీ కలెక్షన్స్ చరణ్ చెబుతాడట..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.

మోక్షజ్ఞను అలా ఒప్పుకోరేమో అంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఈ ఏడాది సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై బాలయ్యను అడిగితే అవుననే సమాధానం ఇచ్చారు.