కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే.. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేసింది. క్రేజీ కాంబినేష‌న్ కావ‌డంతో సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇత‌ర రాష్ట్రాల్లోని బ‌య్య‌ర్లు పోటీ ప‌డుతున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం కేర‌ళ‌లో వీవీఆర్ డిస్ట్రి బ్యూటర్స్, ప్రకాశ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ఈ సినిమా మ‌లయాళ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నార‌ట‌. చ‌ర‌ణ్ గ‌త చిత్రం 'రంగ‌స్థ‌లం' మ‌ల‌యాళంలో భారీ విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమాకు హైప్ డ‌బుల్ అయ్యింది.

More News

త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్‌

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ‌లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఓ సాంగ్ మిన‌హా డిసెంబ‌ర్ 3 నాటికి పూర్త‌వుతుంది.

2.0 రిలీజ్ టైమ్ లో వస్తున్నామనే ఫీలింగ్ అస్సలులేదు: శ్రీకాంత్

శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న రిలీజవుతుంది. ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఓటర్ ని ఆలోచింపజేసేలా ఉంటుంది అని చెప్పుకున్నాడు హీరో శ్రీకాంత్.

డిసెంబ‌ర్ 7న క‌వ‌చం విడుద‌ల‌..

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని..

న్యూ ఏజ్ లవ్ స్టోరిగా 'నీ కోసం'  

అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం, దీక్షిత హీరోహీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ 'నీ కోసం'.

టాక్సీవాలా యూనిట్ ని అభినందించిన మెగాస్టార్

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి ఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి