చ‌ర‌ణ్ కొత్త సినిమా ప్రారంభం..?

  • IndiaGlitz, [Monday,October 05 2015]

బ్రూస్ లీ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బ్రూస్ లీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టించ‌నున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను బ్రూస్ లీ నిర్మాత దాన‌య్యే తీసుకున్నారు. త‌ని ఒరువ‌న్ చిత్ర ద‌ర్శ‌కుడు జ‌యం రాజానే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తార‌ని ప్రచారం జ‌రిగింది. కానీ సురేంద‌ర్ రెడ్డి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య‌, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ లో ఈ సినిమాని ప్రారంభించి డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు.

More News

సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ విజ‌య‌యాత్ర‌లో అప‌శ్రుతి

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫర్ సేల్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ విజయయాత్ర ఆదివారం కాకినాడ‌లో జ‌రిగింది.

దీపావళికి వస్తున్న 'బెంగాల్ టైగర్'

మాస్ మహరాజ రవితేజ ఎనర్జిటిక్ గా చేస్తున్న చిత్రం బెంగాల్ టైగర్.సంపత్ నంది దర్శకుడు.అందాల ముద్దుగుమ్మలు తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్.

'రుద్రమదేవి' వెనకుడుగు...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’.

ఈసారి రకుల్ వంతు

నటనకు సంబంధించిన నవరసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు సినీ పెద్దలు.

రామ్ కి ఎంతో స్పెషల్...

కథానాయకుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో పదేళ్లు పూర్తి కానుంది.అయితే ఈ తొమ్మిదేళ్లలో ఏ సంవత్సరం జరగని విషయం ఈ సంవత్సరంలో చోటు చేసుకోనుంది రామ్ విషయంలో.