close
Choose your channels

తెలుగు సినిమాకు గుర్తింపు దక్కింది: రామ్‌చరణ్

Saturday, August 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమాకు గుర్తింపు దక్కింది: రామ్‌చరణ్

కేంద్రప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ఏడు అవార్డులను సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా అవార్డ్ విన్నర్స్‌ను అభినందిస్తున్నారు.

ఇప్పుడు రామ్‌చరణ్ కూడా అవార్డ్ విన్నర్స్‌ను  అభినందించారు. `` `అ!`, `చి.ల.సౌ`, `మహానటి`, `రంగస్థలం` చిత్రాల ద్వారా 66వ జాతీయ అవార్డులను దక్కించుకున్నవారికి అభినందనలు. తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే క్షణమిది. క్వాలిటీ సినిమా అందిచండంలో మనకు గుర్తింపు దక్కింది`` అన్నారు. రామ్‌చరణ్ నటించిన `రంగస్థలం` సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.