అభిమానులను హెల్ప్ అడిగిన రామ్ చరణ్...

  • IndiaGlitz, [Sunday,May 28 2017]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ చెవిటివాడిగానూ, స‌మంత మూగ అమ్మాయిగానూ న‌టిస్తున్నారు. సినిమా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండ‌టంతో సినిమా టైటిల్స్ విష‌యంలో ప‌లు పేర్లు విన‌ప‌డ్డాయి. అయితే ద‌ర్శ‌కుడు సుకుమార్ ఏ టైటిల్‌ను ఫిక్స్ చేయ‌లేదు.

తాజాగా ఈ విష‌యంపై చ‌ర‌ణ్ కూడా త‌న ఫ్యాన్స్‌ను హెల్పి చేయాల‌ని కోరాడు. తాను సుకుమార్‌ను ఓ నెల‌రోజులుగా టైటిల్ పెట్ట‌మ‌ని అడుగుతున్నాన‌ని, అయితే సుకుమార్ ఏం చెప్ప‌డం లేద‌ని, కాబ‌ట్టి సోష‌ల్ మీడియా ద్వారా సుకుమార్‌పై అభిమానులు ప్రెష‌ర్ పెట్టాల‌ని కోరుకుంటున్నాన‌ని, ఈ విష‌యంలో త‌న‌కు అభిమానుల హెల్ప్ కావాల‌ని చ‌ర‌ణ్ కోరాడు. మ‌రి సుకుమార్‌ను మెగాభిమానులు ఎలా అడుకుంటారో చూడాలి. లేదా సుకుమార్ ముందుగానే టైటిల్‌ను బ‌య‌ట‌కు చెప్పేస్తాడేమో కూడా చూడాల్సిందే..

More News

వర్మ ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసేశాడు..

నిన్న సాయంత్రం అందరికీ షాక్ ఇస్తానని చెప్పిన వర్మ తాను తీయబోయే సీరియల్ గన్స్ అండ్ థైస్ కు

రానా - తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'నేనే రాజు - నేనే మంత్రి'

సరికొత్త కథల్ని,ఊహకు అందని పాత్రల్నీ ఎంచుకొంటూ...

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాని పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్ - నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై

'జూన్1:43' పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి , జూన్ లోనే రిలీజ్!

ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై ఆదిత్య,రిచా నాయకానాయికలుగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జూన్ 1:43'.

శత్రు సినిమా ప్రారంభం

శ్రీ కుసుమ హర క్రియేషన్స్ పతాకంపై హరినాథ్ రెడ్డి,తపస్,తమన్నా