ఖైదీ కలెక్షన్స్ చరణ్ చెబుతాడట..!

  • IndiaGlitz, [Wednesday,January 18 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కించిన ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక‌గా రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం ఖైదీ నెం 150 రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే ఖైదీ నెం 150 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై తొలిసారి నిర్మాత‌గా మారి రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.
ఖైదీ నెం 150 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ను మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఈరోజు సాయంత్రం జ‌రిగే ప్రెస్ మీట్ లో రామ్ చ‌ర‌ణ్ ఖైదీ నెం 150 ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. ఈ ప్రెస్ మీట్ లో రామ్ చ‌ర‌ణ్ తో పాటు అల్లు అర‌వింద్, వి.వి.వినాయ‌క్ పాల్గొంటారు.

More News

మోక్షజ్ఞను అలా ఒప్పుకోరేమో అంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఈ ఏడాది సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై బాలయ్యను అడిగితే అవుననే సమాధానం ఇచ్చారు.

అమెరికాలో తెలుగు సినిమాలకు కనకవర్షం...!

మన దేశంలోను,అమెరికాలోను హిందీ సినిమాల కే ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి.

రవితేజ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్...

బెంగాల్ టైగర్ తర్వాత తదుపరి సినిమాను వెంటనే చేయకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు.

ఎన్టీఆర్ సినిమాకు ముహుర్తం కుదిరింది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

చిరంజీవి 151వ సినిమాకు ముహుర్తం ఖరారయ్యిందా...

ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వంద కోట్ల క్లబ్ హీరోగా అవతరించాడు.