'నక్షత్రం' తొలి పది ప్రచారచిత్రాలను విడుదల చేయనున్న మెగా పవర్ స్టార్ ' రామ్ చరణ్'

  • IndiaGlitz, [Sunday,September 04 2016]

'నక్షత్రం' : ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'. ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. 'నక్షత్రం' లోగో, ప్రచార చిత్రాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
"పోలీస్" అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ "నక్షత్రం" అని తెలిపారు దర్శకుడు కృష్ణ వంశీ.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో "బుట్ట బొమ్మ క్రియేషన్స్" పతాకంపై ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు "విన్ విన్ విన్ క్రియేషన్స్"పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తునారీ 'నక్షత్రం' చిత్రాన్ని.
సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్ ప్రధాన తారాగణం.

More News

హైపర్ టీజర్ రిలీజ్..!

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం హైపర్.

అది ప‌వ‌న్ చేతుల్లోనే ఉందంటున్న రేణుదేశాయ్..!

రేణు దేశాయ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన విభిన్న ప్రేమ క‌థా చిత్రం ఇష్క్ వాలా ల‌వ్. ఈ చిత్రంలో ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా గెస్ట్ రోల్ చేయ‌డం విశేషం.

హేమమాలినికి గిప్ట్ ఇచ్చిన బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

సింగం 3 టీజర్ వచ్చేస్తుంది..!

సూర్య నటించిన సింగం,సింగం 2చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

కాజ‌ల్ స్థానంలో నాని హీరోయిన్‌...

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో బ‌న్ని కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. సినిమా ఈ నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.