చరణ్ విలన్ గా...

  • IndiaGlitz, [Friday,April 14 2017]

లెజెండ్ సినిమాతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరో జ‌గ‌ప‌తిబాబు అప్ప‌టి నుండి త‌న రూట్‌ను మార్చుకుని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. జ‌గ‌ప‌తిబాబుకు విల‌న్‌గా మంచి పేరు తెచ్చిన సినిమాల్లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నాన్న‌కు ప్రేమ‌తో సినిమా కూడా ఒక‌టి. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబును స్ట‌యిలిష్‌గా ప్రొట్రేట్ చేసిన సుకుమార్ మ‌రోసారి జ‌గ‌ప‌తిబాబును విల‌న్‌గా చూపించ‌డానికి రెడీ అయ్యాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబును సుక్కు ఎలా చూపిస్తాడో మ‌రి..

More News

మే నెలలో రజనీకాంత్ కొత్త సినిమా షురూ..

సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 షూటింగ్ ముగించుకుని తదుపరి సినిమాను సెట్స్ లోకి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు.

శ్రీనువైట్ల ప్రొడక్షన్...

దర్శకుడుగా మంచి పేరున్న శ్రీనువైట్ల ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాడట.

ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన శ్రీదేవి కొత్త చిత్రం 'మామ్ ' మోషన్ పోస్టర్

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమవుతున్న 'దడ పుట్టిస్తా'

విన్నీ వియాన్ కథానాయకుడిగా పి.జె.ఆర్ & ఏన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం "దడ పుట్టిస్తా". రోమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్.ఇ దర్శకుడు.

జి. నాగేశ్వరరెడ్డి ఆవిష్కరించిన 'ఆ నిముషం' లోగో, టీజర్

వేంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ (వి.ఎం.ఎఫ్)బ్యానర్పై కళా రాజేష్ దర్శకత్వంలో 34 మంది నూతన నటీనటులతో యువ నిర్మాత కోటపాటి ప్రసాద్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ నిముషం’.