సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో..

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో ఎవ‌రో కాదు...మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. బ్రూస్ లీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ మూవీని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...నాన్న‌కు ప్రేమ‌తో...సినిమా న‌చ్చ‌డంతో సుకుమార్ తో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట రామ్ చ‌ర‌ణ్‌. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ కి సుకుమార్ ఓ లైన్ చెప్ప‌డం...అది న‌చ్చ‌డంతో చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. భారీ చిత్రాల నిర్మాత చ‌ర‌ణ్ - సుక్కు కాంబినేష‌న్లో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ...ఆ నిర్మాత ఎవ‌రు...? ఇది ఏ త‌ర‌హా చిత్ర‌మ‌నేది తెలియాల్సి ఉంది.

More News

నితిన్ త‌దుప‌రి చిత్రం ఇదేనా..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు.

'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుంద‌ర‌పాండ్య‌న్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో ‘స్పీడున్నోడు’గా  రూపొందింది.

ర‌జనీకాంత్‌కు కోర్టు నోటీసులు

నిన్న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ర‌జ‌నీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు ప‌రిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే చెన్నై గిండిలోని ఆశ్ర‌మ్ పాఠ‌శాల స్థ‌ల వివాదం న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది.

స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.