ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన రామ్

  • IndiaGlitz, [Friday,May 27 2016]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చాడట‌. ఇంత‌కీ...ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...క‌రుణాక‌ర‌న్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌రుణాకర‌న్ తెర‌కెక్కించిన చిత్రం తొలిప్రేమ‌. టాలీవుడ్ లో తొలిప్రేమ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. క‌రుణాక‌ర‌న్ తొలిప్రేమ త‌ర్వాత యువ‌కుడు, వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా..త‌దిత‌ర‌ చిత్రాలు తెర‌కెక్కించి ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఎనర్జిటిక్ హీరో రామ్ తో క‌రుణాక‌ర‌న్ ఎందుకంటే ప్రేమంట‌..చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. అయితే...తాజాగా రామ్ క‌రుణాక‌ర‌న్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చార‌ట‌. ఇటీవ‌ల రామ్ కి క‌రుణాక‌ర‌న్ క‌థ చెప్ప‌డం...గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఎందుకంటే..ప్రేమంట చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా...క‌రుణాక‌ర‌న్ కి రామ్ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం విశేషం.

More News

అ ఆ కొత్త కథ తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన జెన్యూన్ ఫిల్మ్ - హీరో నితిన్

యువ హీరో నితిన్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.

అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే..

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజయం సాధించక పోవడంతో రెండవ చిత్రం ఏ డైరెక్టర్ తో..?

సమంత పెళ్ళి గురించి నితిన్ కామెంట్..

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.

చందమామ రావే అది రాదు...వీడు మారడు గో వైరల్ కాంటెస్ట్

హీరో నవీన్ చంద్ర నటిస్తున్న తాజా చిత్రం చందమామ రావే.ఈ టైటిల్ కి క్యాప్షన్ అది రాదు..వీడు మారడు.ఈ టైటిల్ కి చాలా మంచి అప్లాజ్ రావటం విశేషం.

చైతు చక్కోరి పాట విడుదల - ఆడియో విడుదల తేదీ ఖరారు..

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగాసాగిపో.