రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా బ్యూటిఫుల్

  • IndiaGlitz, [Sunday,October 06 2019]

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లోగడ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న రామ్ గోపాల్ వర్మ చిత్రమిది.

టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. వైవిధ్య భరిత అంశాలతో ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల కానుంది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా...సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

More News

అక్టోబ‌ర్ 18న 'ఆవిరి'

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2

సందీప్ కిష‌న్ హీరోగా 'A1 ఎక్స్‌ప్రెస్‌'

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`.

మనం సైతం ఆధ్వర్యంలో మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకలు..

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు వేడుకలను  మనం సైతం సేవా సంస్థ ఘనంగా నిర్వహించింది.

'జాన్‌' కోసం రెడీ అవుతున్న ప్ర‌భాస్‌

`బాహుబ‌లి` సిరీస్‌తో ప్ర‌భాస్ స్థాయి అమాంతం పెరిగింది.  లోక‌ల్ స్టార్ కాస్త నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు.

సంద‌డంతా పాయ‌ల్ దే!

`ఆర్ ఎక్స్ 100` బండిలా తెలుగు తెర‌పైకి దూసుకొచ్చిన ఉత్త‌రాది సోయ‌గం పాయ‌ల్ రాజ్ పుత్‌. డెబ్యూ మూవీతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన పాయల్‌..