'హైపర్ ' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Monday,September 26 2016]

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సినిమాను సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు మార్గాలన్నీ సుగమనమైనట్లే. కందిరీగ తర్వాత రామ్ ,సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ తో రానున్న హైపర్ ఈసారి రామ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూద్దాం.

More News

శతమానంభవతి సెట్ లో సెల్పీ సందడి..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.

అలా చేస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తున్న తమన్నా..!

మిల్కీబ్యూటీ తమన్నా అలా చేస్తే తప్పు ఏమిటి అని ప్రశ్నిస్తుంది...ఇంతకీ ఏ విషయంలో అంటారా..?

ప్ర‌భుదేవ‌ని బాధ‌పెట్టిన చిరంజీవి..!

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవ న‌టించిన తాజా చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవ నిర్మిస్తుండ‌డం విశేషం.

ఆ విష‌యంలో స‌మంత‌లా నేను ఎందుకు చేయాలి..? - త‌మ‌న్నా

అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంటూ ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న అభినేత్రి సినిమాలో త‌మ‌న్నా న‌టించింది.

మోహ‌న్ లాల్ - స‌త్య‌రాజ్ ఇద్ద‌రూ ఇద్ద‌రే

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌` తమిళ టాప్‌ స్టార్‌ సత్యరాజ్‌` బ్యూటీక్వీన్‌ అమలాపాల్‌ మలయాళంలో నటించగా ఘనవిజయం సాధించిన చిత్రానికి తెలుగు  అనువాదంగా వస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు.