రామ్ అసంతృప్తి...

  • IndiaGlitz, [Wednesday,October 17 2018]

ఎనర్జ‌టిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన చిత్రం 'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే'. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ధారి. ఈ చిత్రం ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌వుతుంది. సాధార‌ణంగా దిల్‌రాజు, రామ్ సినిమా అంటే ఓ బ‌జ్ ఉండాలి. కానీ సినిమాకు సంబంధించి ఎటువంటి బ‌జ్ లేద‌ట‌.

మ‌రి అందుకు కార‌ణం దిల్‌రాజు వెన‌క ఏదైనా స్ట్రాట‌జీ ప్లాన్ చేశాడా? అంటే గొప్ప క‌థేం కాదు.. ట్రీట్‌మెంట్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెప్పారు. అయితే ఈ బ‌జ్ లేక‌పోవ‌డంతో రామ్ అసంతృప్తిగా ఉన్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌న బ్యాన‌ర్‌లో సినిమాలు చేసుకుంటే ప్ర‌మోష‌న్స్ ప‌రంగా రామ్ స్పెష‌ల్ కేర్ తీసుకుంటాడు. కానీ.. 'హ‌లో గురు ప్రేమ‌కోస‌మే' దిల్‌రాజు సినిమా. ప్ర‌మోష‌న్స్ అంతా ఆయ‌న ప‌రిధిలోనే ఉంటాయి కాబ‌ట్టి రామ్ ఏం చేయలేక‌పోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

More News

లారెన్స్ ప్రామిస్ చేశాడ‌ట‌...

కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వ లారెన్స్ త‌న‌కు ప్రామిస్ చేశాడ‌ని అంటుంది శ్రీరెడ్డి.

గ‌ర్వంగా ఫీల‌వుతున్న సుదీప్‌...

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్.. చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో అవుకు రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, వైవిధ్య‌మైన చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

టాటా బైబై చెప్పేసి క‌ల్యాణి

సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

చ‌ర‌ణ్ సినిమా సీన్స్ లీక్స్‌...

ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌ను వేధిస్తున్న స‌మ‌స్య లీకేజ్‌. వారి సినిమాలు చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే స‌ద‌రు సినిమాలు ఫోటోలు..