రామ్ సినిమా ఆడియో డేట్‌

  • IndiaGlitz, [Monday,October 09 2017]

అభిరామ్ స్నేహితులతో కలసి రాక్‌బ్యాండ్‌ను స్టార్ట్‌ చేస్తాడు.అప్ప‌టి వ‌ర‌కు హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్‌ లైఫ్‌లోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. వాళ్లలో ఎవరితో అభిరామ్‌ ప్రేమలో పడ్డాడు? అభిరామ్‌ జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అనేది తెలుసుకోవాలంటే ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా చూడాల్సిందే.

నేను శైల‌జ తర్వాత రామ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో సినిమా రానుంది. అనుప‌మ‌, లావ‌ణ్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. స్రవంతి రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను ఈ నెల 13న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

More News

సుధీర్‌బాబు ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా...

హీరో సుధీర్‌బాబుకు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం సుధీర్‌బాబు త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడ‌ట‌.

పీపుల్స్ స్టార్‌కు మ‌రో అవార్డ్‌...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రామినేని ఫౌండేషన్ వారు ఏటా నిర్వ‌హిస్తున్న రామినేని అవార్డ్స్ 2017లో సినిమా రంగం నుండి ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఎంపికైయ్యారు. రీసెంట్‌గా కొమురం భీమ్ నేష‌న‌ల్ అవార్డ్స్ 2017 కూడా ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిని వ‌రించింది.

ఆ సినిమాలో సిద్ధార్థ్ పాత్రేంటో తెలుసా...

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత హీరో సిద్ధార్థ్ న‌టిస్తోన్న చిత్రం 'గృహం'. మిలింద్ రావ్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. తెలుగులో `గృహం`, త‌మిళంలో 'అవ‌ల్‌', హిందీలో 'ది హౌస్ నెక్ట్స్ డోర్‌' అనేవి టైటిల్స్‌.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శంకర్‌ '2.0' 3డి మేకింగ్‌ వీడియో విడుదల

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్‌ వీడియో శనివారం విడుదల చేశారు.

న‌వంబ‌ర్ 3న 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'

తెలుగు చ‌ల‌న చిత్రాల్లో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు రాలేదు. ఓ సిన్సియ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ దేశం కోసం, త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ' పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా సిన