చ‌ర‌ణ్ సినిమాలో రామ్ హీరోయిన్..

  • IndiaGlitz, [Saturday,January 09 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్న త‌ని ఓరువ‌న్ రీమేక్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ లో విల‌న్ గా న‌టించిన అరవింద్ స్వామి తెలుగు రీమేక్ లో కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా నేను..శైల‌జ సినిమాతో యూత్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తే పెయిర్ బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేస్తార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్నారు.

More News

డిక్టేటర్ పై పోటీ గురించి స్పందించిన ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాగ్ ఊపిరి మిస్ అయ్యింది.. అందుకే అంటున్న‌ ఎన్టీఆర్

టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ క‌ల‌సి న‌టిస్తున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు.

క్లైమాక్స్ లో అందమైన ప్రేమ కథా చిత్రం 'జానకి రాముడు'

నవీన్ సంజయ్,మౌనిక జంటగా కావేరి ట్రావెల్స్ సమర్పణలో తమ్మినీడి సతీష్ బాబు దర్శకత్వంలో ఎం.పి.నాయుడు నిర్మిస్తున్న ప్రేమ కథా చిత్రం జానకి రాముడు.

'ఇది నా లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ లాంచ్!

తరుణ్, ఓవియా జంటగా రమేష్, గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'ఇది నా లవ్ స్టొరీ'.

కృష్ణమ్మకు 'ది బెస్ట్ రొమాంటిక్ ఫిలిం' అవార్డు!

సుధీర్ బాబు, నందిత హీరోహీరోయిన్లుగా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో శ్రీమతి, శ్రీ లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'.