ఆ గ్రూపులో రామ్ చేరుతున్నాడా?

  • IndiaGlitz, [Thursday,March 23 2017]

నేను శైల‌జ సినిమా త‌న కెరీర్‌లో మంచి స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు నేను శైల‌జ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వ‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్నాడు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌క్కంటి కుర్రాడి పాత్ర‌లో క‌న‌ప‌డ్డ రామ్ చేయ‌బోయే సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచుతున్నాడ‌ట‌. టాలీవుడ్ బ‌న్ని, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ స‌హా ప‌లువురు హీరోలు సిక్స్ ప్యాక్‌ల‌తో అల‌రించినవారే. ఇప్పుడు ఈ గ్రూపులో రామ్ చేరుతున్నాడు. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More News

స్కాం కాన్సెప్ట్ సినిమాతో మంచు హీరో....?

మంచు మోహన్బాబు విలక్షణ నటుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మోహన్బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, తనయ మంచు లక్ష్మి తండ్రి బాటలోనే నడుస్తూ సినిమాల్లో నటిస్తున్నారు.

వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వరుణ్ తేజ్ 'మిస్టర్ ' ట్రైలర్

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై

'దేవిశ్రీప్రసాద్' టీజర్ విడుదల

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

స్టార్ డైరెక్టర్ వినాయక్ - ఆర్.బి చౌదరి చేతుల మీదుగా ' ప్రేమలీల..పెళ్ళిగోల' ఆడియో ఆవిష్కరణ

రెండు దశాబ్ధాలకు పైగా రాయలసీమ లో నాలుగు వందలకు పైగా చిత్రాల ను పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

వరుణ్ తేజ్ 'మిస్టర్ ' యూనివర్సల్ గా అందరికీ నచ్చుతాడు - శ్రీనువైట్ల

మిస్టర్ అంటే మంచి మనసున్నవాడు.వరుణ్తేజ్ లోని అన్నీ కోణాలను మా మిస్టర్ సినిమాలో చూపిస్తున్నాం అని అన్నారు