డాక్టర్ అవతారంలో రామ్ చరణ్..

  • IndiaGlitz, [Monday,June 06 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ధృవ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈవారం నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ చేయ‌నున్నారు. అయితే...రామ్ చ‌ర‌ణ్ డాక్ట‌ర్ గా న‌టిస్తుంది ఈ చిత్రంలో కాదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఓ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఈ చిత్రానికి ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. ఈ మూవీ కోసం రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ ను చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేస్తున్నాడ‌ట సుకుమార్. టైటిల్ ను బ‌ట్టి ఇదేదో సైన్స్ ఫిక్సన్ మూవీ అనిపిస్తుంది. ఏది ఏమైనా... సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ ప్ర‌యోగం చేస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి...రామ్ చ‌ర‌ణ్, సుకుమార్ ల ఫార్ములా ఎక్స్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందో లేదో తెలియాలంటే వ‌చ్చే సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నాగ్, అమల పెళ్లిరోజున చైతు ప్రేమమ్..

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేం చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమమ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేస్తుండడం విశేషం.

కృష్ణ గారి కెరీర్ లో శ్రీ శ్రీ గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది

సూపర్ స్టార్ కృష్ణ,విజయనిర్మల,సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ తెరకెక్కించిన చిత్రం శ్రీ శ్రీ.

బొబ్బిలి రాజా ని గుర్తు చేసిన బాబు..బంగారం టీజర్..

విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం బాబు..బంగారం.

మరో హీరోయిన్ తో ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

మంచు హీరోకి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అక్కినేని హీరో

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ కి అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్..ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.