రోబో 2.0లో న‌టించ‌డం గురించి క్లారిటీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ‌..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

అందం, అభిన‌యం రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టిస్తుంది. మ‌రో వైపు సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2 లో న‌టిస్తుంది. ఇదిలా ఉంటే... సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల పై ర‌మ్య‌కృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ ర‌మ్య ఏమ‌న్నారంటే...రోబో 2.0 చిత్రంలో న‌టించ‌మ‌ని న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు. అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే అని చెప్పారు. 50% షూటింగ్ పూర్తి చేసుకున్న రోబో 2.0 తాజా షెడ్యూల్ ఆగ‌ష్టు మొద‌టివారంలో ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం.

More News

'థ్యాంక్యూ మిత్రమా' షార్ట్ ఫిలిమ్ ప్రివ్యూ!!

పాపులర్ అండ్ మోస్ట్ ఫేవరెట్ యాంకర్ రవి,బ్యూటిఫుల్ శ్రీముఖి జంటగా..

లారెన్స్ మూవీలో  సీనియ‌ర్ హీరోయిన్

కొరియోగ్రాఫ‌ర్ గా, న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడుగా...ఇలా త‌ను ప్ర‌వేశించిన  ప్ర‌తి శాఖ‌లో స‌క్సెస్ సాధించిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి రాఘ‌వ లారెన్స్. ముని, కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలుసాధించిన లారెన్స్ తాజాగా శివ లింగ అనే చిత్రం చేస్తున్నారు.

రష్మీ 'తను వచ్చెనంట' రిలీజ్ డేట్....

జబర్దస్త్ అందాలతో కామెడీ చేస్తూ బుల్లితెరపై కనిపించిన రష్మి గౌతమ్ ఇప్పుడు వరుస సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది.

నవీన్ చంద్ర హీరోగా సత్తిబాబు దర్శకత్వంలో రాధామోహన్ కొత్త చిత్రం

అధినేత,ఏమైంది ఈవేళ,బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్'ఓ చినదాన','ఒట్టేసిచెబుతున్నా',

ప్ర‌మోష‌న్స్ లో పెను సంచ‌ల‌నం క‌బాలి

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించారు. క‌బాలి రిలీజ్ కాకుండానే రోజుకో విశేషం బ‌య‌ట‌కు వ‌స్తూ వార్త‌ల్లో నిలుస్తూ...అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది.