50 ఏళ్ల వ్య‌క్తి పాత్ర‌లో రానా

  • IndiaGlitz, [Saturday,December 22 2018]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్ష‌కుల‌కు కూడా రానా ద‌గ్గుబాటి సుప‌రిచితుడైన హీరోయే. రానా చాలా చిత్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాడు.

కాగా.. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 70వ ద‌శ‌కంలో వ‌చ్చిన బాలీవుడ్ మూవీ 'హ‌థీ మేరీ సాథీ' సినిమాను తెలుగు, త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో రానాతో పాటు 15 ఏనుగులు కూడా క‌నిపిస్తాయి. కాబ‌ట్టి వీటితో రానా దోస్తి చేయాల్సి వ‌స్తుంది. ఈ సినిమా కోస‌మ‌ని రానా ఏనుగుల‌తో ఉండేలా ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. షూటింగ్‌లో ఉండ‌గా రానా కాస్త అనారోగ్యానికి గురి కావ‌డంతో షూటింగ్‌ను గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమా ప్రారంభం కానుంది.

తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా యాభై ఏళ్ల వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. తెలుగు, త‌మిళ వెర్ష‌న్‌లో విష్ణు విశాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంటే.. హిందీ వెర్ష‌న్‌లో పుల్కిత్ సమ్రాట్ అదే పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌.

More News

నసీరుద్దీన్ షా విచారం...

బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అమ్మగా రమ్యకృష్ణ

మాహిష్మతి రాజమాత శివగామిగా అలరించాలన్నా, కంటి చూపుతో బెదిరించే శైలజారెడ్డిగా మెప్పించాలన్నా అది రమ్యకృష్ణకే సాధ్యైమెంది.

సైరాలో ల‌క్ష్మిగా త‌మ‌న్నా

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

నేను విన్నాను.. నేనున్నాను

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తోన్న చిత్రం 'యాత్ర'. శుక్రవారం  ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

విజ‌య్ ఆంటోని స్ట్ర‌యిట్ తెలుగు మూవీ ప్రారంభం

విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నవీన్ ఎం. దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై సర్వన్త్ రామ్ క్రియేషన్స్