రానా @ 2 మిలియ‌న్స్‌

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

ద‌గ్గ‌బాటి ఈ త‌రం న‌ట వార‌సుడు ద‌గ్గుబాటి రానా హీరోగా, విల‌న్‌గా రాణిస్తున్నాడు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా విల‌క్ష‌ణ పాత్రల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైయ్యాడు. ప్ర‌స్తుతం బాహుబ‌లి పార్ట్ 2తో పాటు ఘాజి, తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. తీరిక దొరికిన‌ప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసే రానాను ఇప్పుడు రెండు మిలియ‌న్ మంది ప్రేక్ష‌కులు ఫాలో అవుతున్నార‌ట‌. త‌న‌కు ఈ రికార్డుని అందించిన ప్రేక్ష‌కుల‌కు రానా ట్విట్ట‌ర్ ద్వారా కృతజ్ఞ‌త‌లు తెలియజేశాడు.

More News

పాలకొల్లులోనాగ అన్వేష్ ఏంజెల్

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు.

ప్రేమమ్ అర్ధం ఏమిటో చెప్పిన నాగ్..!

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ప్రేమమ్.ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కించారు.

పవన్ కాటమరాయుడు షూటింగ్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు.ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెరకెక్కిస్తున్నారు.

సూర్య‌తో నీతూచంద్ర‌

గోదావ‌రి, స‌త్య‌మేవ జ‌య‌తే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నీతూ చంద్ర‌, త‌మిళం, క‌న్న‌డ స‌హా హిందీ చిత్రాల్లో కూడా న‌టించింది.

హీరోగా జ‌గ్గుభాయ్

హీరోగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు...లెజెండ్ సినిమాతో విల‌న్ గా మారిన విష‌యం తెలిసిందే. లెజెండ్ సినిమాతో విల‌న్ గా కూడా ఆక‌ట్టుకుని ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో విల‌న్ గా ఫుల్ బిజీ అయ్యారు జ‌గ‌ప‌తి.