రానా కూడా వారిలాగానే...

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

ఇప్పుడు వెండితెర‌కు ఎంత ప్రాధాన్య‌త ఉందో బుల్లి తెర‌కు కూడా అంతే ప్రాధాన్య‌త ఉంది. అందుకే చిరంజీవి, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు బుల్లితెర‌పై వ్యాఖ్యాత‌లుగా సంద‌డి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ తెలుగు వెర్ష‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ని న్యూస్ విన‌ప‌డుతుంది. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కూడా హోస్ట్‌గా మారుతున్నాడు.

వీరంద‌రి బాట‌లో భ‌ళ్ళాల‌దేవుడు అడుగుపెడుతున్నాడు. బాలీవుడ్‌, తెలుగు, త‌మిళంలో రానా అంటే అంద‌రికి బాగా తెలుసు. కాబ‌ట్టి నిర్వాహ‌కులు రానాతో కాఫీ విత్ క‌ర‌ణ్ త‌ర‌హా ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేశార‌ట‌. ఇందులో సెల‌బ్రిటీలు మాత్ర‌మే పాల్గొంటార‌ని స‌మాచారం.

More News

రేసుగుర్రం బ్యూటీతో బాలయ్య...

హీరోయిజాన్ని డిపరెంట్గా తెరకెక్కించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశరన్, ముస్కాన్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు.

హీందీ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కు బీటౌన్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

'కాలా' కథను తస్కరించారా?

సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. `లింగ` సినిమా సమయంలో కూడా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి.

అఖిల్ అమ్మగా బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు టబు అంటే సుపరిచితమే. ఈ అమ్మడు నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాల్లో నటించింది.

కల్యాణ్ రామ్ తో జోడిగా...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో