కేర‌ళ‌లో రానా

  • IndiaGlitz, [Thursday,January 10 2019]

తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా.. హిందీ చిత్ర ప్రేక్షకులకు కూడా రానా దగ్గుబాటి సుపరిచితుడైన హీరోయే. రానా చాలా చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు.

కాగా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో  70వ దశకంలో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘హథీ మేరీ సాథీ’ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఏనుగులతో నటించాలని రానా స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసకుకున్నారు.

షూటింగ్‌లో ఉండగా  కాస్త అనారోగ్యానికి గురి కావడంతో షూటింగ్‌ను గ్యాప్ తీసుకున్న రానా.. ఇప్పుడు మళ్ళీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కేరళ అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది.

తమిళంలో కాడన్.. తెలుగులో అరణ్య అనే టైటిల్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా యాభై ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపిసారట. తెలుగు, తమిళ వెర్షన్‌లో విష్ణు విశాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే.. హిందీ వెర్షన్‌లో పుల్కిత్ సమ్రాట్ అదే పాత్రలో నటిస్తున్నారు. 

More News

విశాల్‌ పై కోర్టుకెక్కిన శింబు

తమిళ హీరో శింబు గతంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'ఎఎఎ' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ‘జగన్ అనే నేనే’!

ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది తనుకున్న సంకల్పమని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క పనిచేస్తే.. చంద్రబాబుకు ఎవ్వరూ ఓటెయ్యరు!

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండని కార్యకర్తలకు,

జగన్ పాదయాత్ర ముగింపులో గోవిందా.. గోవిందా!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి పాదయాత్ర ముగింపు రోజున కీలక ప్రసంగం చేశారు.

ఓటమికి దగ్గరగా టీడీపీ.. వైసీపీదే గెలుపు..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని.. అందుకే ఆయన ఓటమికి దగ్గరగా ఉన్నారని..