రానా 'చ‌రిత్ర‌'

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

రానా ద‌గ్గుబాటి హీరోగా నువ్వు నేను, జ‌యం వంటి విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో తేజ తెరకెక్కించ‌నున్న ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క్యాథ‌రిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ల‌క్ష్మీ క‌ల్యాణం చిత్రంతో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిందే ద‌ర్శ‌కుడు తేజ దర్శ‌క‌త్వంలో న‌టించ‌నుంది. కాజ‌ల్ తో పాటు స‌రైనోడు వంటి మంచి స‌క్సెస్ త‌ర్వాత క్యాథ‌రిన్ ఓ విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో రానా స‌ర‌స‌న న‌టించ‌నుంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి చ‌రిత్ర అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.

More News

నితిన్ నెక్ట్స్ మూవీ ఆల‌స్యానికి కార‌ణం ఇదే..

యువ హీరో నితిన్ న‌టించిన‌ అ ఆ చిత్రం 50 కోట్ల క్ల‌బ్ లో చేరిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఓవ‌ర్ సీస్ లో 2 మిలియ‌న్ ను క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్న హ‌న్సిక‌..

బ‌బ్లి బ్యూటీ హ‌న్సిక అందాల‌తోనే కాదు, మంచి హృద‌యంతో కూడా అభిమానుల‌ను పెంచుకుంటుంది. ప్ర‌స్తుతం కొంత మంది అనాథ పిల్ల‌ల బాగోగులు చూసుకుంటున్న ఈ అమ్మ‌డు మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది.

మెగాస్టార్ ని అనుకరించిన ఈ బుడతడు ఎవరో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి స్టిల్ చూసారు కదా....ఈ స్టైల్ ఏ సినిమాలో గుర్తుంది కదా...ఎస్..గ్యాంగ్ లీడర్.

రామ్ చ‌ర‌ణ్ ద‌త్త పుత్రుడు ఇత‌డే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌నలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది. చ‌ర‌ణ్ - ఉపాస‌న ఇద్ద‌రూ త‌మ కెరీర్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌నో మ‌రే కార‌ణం వ‌ల‌నో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దంప‌తులు శుభ‌వార్త చెప్ప‌లేదు.

క‌బాలి ప్ర‌మోష‌న్స్ కి ర‌జ‌నీ రాలేడా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం క‌బాలి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.