అతిథి పాత్రలో రానా....

  • IndiaGlitz, [Monday,February 20 2017]

రీసెంట్‌గా 'ఘాజీ' వంటి డిఫ‌రెంట్ మూవీతో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో ద‌గ్గుబాటి రానా న‌టుడుగా ఏడేళ్ల‌ను పూర్తి చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుండి హీరోగా, విల‌న్‌గా డిఫ‌రెంట్ చిత్రాల‌ను చేయ‌డానికే ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్న రానా తెలుగులో కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల్లో కూడా న‌టిస్తున్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం త‌మిళంలో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'ఎన్నై నోకి పాయుమ్ తూటా' అనే చిత్రంలో ఓ గెస్ట్ రోల్‌లో చేశాడ‌ట రానా. ఈ విష‌యాన్ని రానాయే చెప్పాడ‌ట‌. ఉన్న‌ట్టుండి అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి కార‌ణ‌మేంట‌ని అడిగితే ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ త‌న‌కు మంచి మిత్రుడు కాబ‌ట్టే చేశాన‌ని చెప్పుకొచ్చాడ‌ట‌.

More News

ఫ్యాక్షన్ ఏరియాకు మహేష్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్ లో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం'సంభవామి' (వినిపిస్తున్న పేరు).

శృతి కావాలంటున్న యంగ్ హీరో....

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్,తొలి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ సమంతతో జత కట్టాడు.

నరేష్ హీరోయిన్ తమిళంలోకి....

అల్లరి నరేష్తో ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమాలో నటించిన కృతిక ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. గతంలో దృశ్యం చిత్రంలో వెంకటేస్ కూతురు పాత్రలో కనిపించిన ఈ హీరోయిన్ తమిళంలో యంగ్ హీరో ఆర్య పక్కన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.

తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ స్టార్....

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇప్పుడు మున్నాభాయ్ మూడో సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు.

'16' ట్రైలర్ కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అభినందన...

తెలుగు,తమిళం,మలయాళం,కన్నడం చిత్రాల్లోవిభిన్నమైన పాత్రల్లో నటించి తనదైన గుర్తింపు పొందిన విలక్షణ నటుడు రహమాన్.