నేనే రాజు, మంత్రినంటున్న రానా

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

ఒకప్పుడు ప్రేమ‌క‌థాచిత్రాల స్పెష‌లిస్టుగా పేరు పొంది బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు తేజ త‌ర్వాత చేసిన సినిమాలేవీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్‌ను తెచ్చి పెట్టలేక‌పోయాయి. అయితే చాలా గ్యాప్ తీసుకున్న తేజ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి, కాజ‌ల్‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు.

రానా కూడా సినిమా స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే రానాకున్న క‌మిట్ మెంట్స్‌తో సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌డానికి టైం తీసుకుందంతే. ఇప్పుడు ఈ కొత్త సినిమా అక్టోబ‌ర్ నుండి సెట్స్‌ లోకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమాకు 'నేనే రాజు-నేనే మంత్రి' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. ఈ సినిమాతో అయినా తేజ హిట్ ట్రాక్‌లో ప‌డ‌తాడో లేదో మ‌రి...

More News

చెర్రీ - సుక్కు మూవీ లేటెస్ట్ డీటైల్స్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నధృవ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

కాట‌మ‌రాయుడుకు ముహుర్తం ఖ‌రారు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

గూబ గుయ్ మ‌న్న‌ది ఎవ‌రికి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ...టాక్ తో సంబంధం లేకుండా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

అఖిల్‌కు హీరోయిన్ దొరికేసింది...?

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ హీరోగా వ‌చ్చిన అఖిల్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ కాలేదు. దాంతో ఓ ర‌కంగా నాగార్జున అండ్ అక్కినేని ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అయ్యారు.

ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్న రేణుదేశాయ్..!

రేణుదేశాయ్...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఏక్టివ్ గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను పంచుకునే రేణుదేశాయ్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రి ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ అవుతున్నారు