రానాతో సొట్టబుగ్గల సొగసరి...

  • IndiaGlitz, [Friday,November 06 2015]

టాలీవుడ్ హంక్ రానా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, బాలీవుడ్ లో కూడా మంచి నేమ్ సంపాదించుకున్నాడు. బాహుబలితో ఈ నేమ్ మరింత బలపడింది. ఇప్పుడు రానా ఇండియా-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఘాజీ అనే యుద్ధ నౌకకు ఏం జరిగిందనే కాన్సెప్ట్ పై ఓ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోనన ఈ చిత్రంలో రానా నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా సరసన సొట్టబుగ్గల సొగసరి తాప్సీ హీరోయిన్ గా నటించనుందట. తాప్సీ అయితే బాలీవుడ్ లో కూడా సినిమా మైలేజ్ పెరుగుతుందని యూనిట్ భావిస్తోంది. మరి తాప్సీ ఏమంటుందో చూడాలి..

More News

దిల్ రాజు చేతిలో కుమారి 21 ఎఫ్...

డైరెక్టర్ సుకుమార్...నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హేబా పటేల్ జంటగా నటిస్తున్నారు.

రోబో 2 టైటిల్ మారుస్తున్న శంకర్..

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో చిత్రం ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే.ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖిల్'

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి,నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించిన చిత్రం ‘అఖిల్’.కమర్షియల్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

రజనీ కబాలి కథ ఇదే..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుంది.ఈ చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటుంది.

నితిన్ న్యూమూవీ డీటైల్స్..

యువ హీరో నితిన్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ.