'రంగుల కల' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,June 19 2017]

ఎల్‌.వి.మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'రంగుల క‌ల‌' సోమ‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. వి.క్రాంతి కుమార్ ద‌ర్శ‌క నిర్మాత‌. తొలి స‌న్నివేశానికి రాజ్‌కుమార్‌.ఎం. క్లాప్ కొట్ట‌గా సిద్ధేశ్వ‌ర పీఠం స్వామి విశ్వ‌దానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..రాజ్‌కుమార్‌.ఎం మాట్లాడుతూ - ''క్రాంతి కుమార్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న రంగుల క‌ల‌. ర‌వీంద్ర తేజ‌, అక్ష‌ర ఈ సినిమాలో హీరో హీరోయిన్స్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. యూనిట్‌కు సినిమా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.
స్వామి విశ్వ‌దానంద మ‌ట్లాడుతూ - ''సినిమాలో న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు సినిమా మంచి పేరు తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.
ద‌ర్శ‌క నిర్మాత వి.క్రాంతికుమార్ మాట్లాడుతూ - ''ర‌వీంద్ర‌తేజ్‌, అక్ష‌ర‌తో పాటు కొత్త న‌టీన‌టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. ఇండ‌స్ట్రీలోని ప‌రిస్థితుల‌ను తెలియ‌జేసే సినిమా. వ‌రూధిని అనే హీరోయిన్‌ను ఓ ప‌ల్లెటూరులో రైతు కొడుకు ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న అభిమాన హీరోయిన్‌ను చేరుకుని ఎలా ఆమెను సొంతం చేసుకున్నాడ‌నేదే క‌థ‌. జూన్‌, జూలైలో సినిమా హైద‌రాబాద్‌, అమ‌రావ‌తి, క‌ర్ణాట‌క‌ల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. రాజ్‌కుమార్‌గారు త‌న వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని తెలియ‌జేశారు'' అన్నారు.
హీరో ర‌వీంద్ర తేజ్ మాట్లాడుతూ - ''స్క్రిప్ట్ విన‌గానే న‌చ్చింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీలోని ఎలా ఉంటుందో వాటిని ఈ సినిమాలో చూపిస్తున్నాం'' అన్నారు.
అక్ష‌ర మాట్లాడుతూ - ''అవ‌కాశం ఇచ్చిన క్రాంతికుమార్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

More News

'వాసుకి' చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న నయనతార

స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `వాసుకి`. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యాన్సీ రేటుకు 'పిఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఓవర్ సీస్ హక్కులు...

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.

జూన్ 20న 'జయదేవ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సూర్య విలన్ గా కార్తీక్...

సీతాకోక చిలుక సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న `తానా సెంద కూట్టమ్` చిత్రంలో నటిస్తున్నాడు.

స్పైడర్ సీన్స్ లీక్ డ్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.