నిర్మాత‌ పై రేప్ కేస్‌

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న త‌రుణంలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు త‌గ్గాయ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ సంద‌ర్భంలో మ‌ల‌యాళ నిర్మాత వైశాఖ్ రాజ‌న్‌పై ఎర్నాకులంకు చెందిన ఓ మోడ‌ల్.. త‌నను స‌ద‌రు నిర్మాత అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేష‌న్‌లో కంప్లైంట్ ఇచ్చింది.

అవ‌కాశం ఇస్తాన‌ని వైశాఖ్ రాజ్ మోడ‌ల్‌ను త‌న గెస్ట్ హౌస్‌కు పిలిచి అత్యాచారం చేశాడ‌ట‌. పోలీసులు నిర్మాత‌పై సెక్ష‌న్ 376పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈయ‌న రోల్‌మోడల్స్, చంక్స్‌, వెల్‌క‌మ్ టు సెంట్ర‌ల్ జైల్ వంటి చిత్రాల‌ను నిర్మించారు.

More News

ఇన్‌స‌ల్ట్ చెయ్యొద్దంటున్న హీరో

హీరో మంచు మ‌నోజ్ ఇప్పుడు సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్నాడు.

మ‌హేష్‌తో క‌త్రినా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

ఆర్.ఆర్.ఆర్ కోసం ఇంకా మొద‌లెట్ట‌లేద‌ట‌...

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌..త్వ‌ర‌లోనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి).

సింగిల్ టేక్‌లో యాక్ష‌న్ షెడ్యూల్‌

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న చిత్రం `క‌ల్కి`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

చెర్రీకి సీక్రెట్ అకౌంట్ ఉందా ?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కి సంబంధించిన సీక్రెట్‌ను ఆయ‌న కోస్టోర్, హీరోయిన్ కియ‌రా అద్వాని బ‌య‌ట పెట్టింది.