మూడు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న రారండోయ్

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఇటీవల విడుదలైన సాంగ్‌ ప్రోమోస్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఈ ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్పుడు ఈ ట్రైల‌ర్‌కు మూడు మిలియ‌న్స్ వ్యూస్ వ‌చ్చాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను మే 26న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

More News

'అంధగాడు' ట్రైలర్ విడుదల

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఫ్యాన్స్ సమక్షంలో నిరాడంబరంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ జన్మదిన వేడుకలు

వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ.. అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న మంచు మనోజ్ పుట్టినరోజు నేడు (మే 20).

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం రా..రా...

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ తో సినిమా చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారారు.

హ్యాపీ బర్త్ డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్...పేరులోనే పవర్ ఉంది